మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Dwadasa Arya Surya Stuti – శ్రీ ద్వాదశార్యా సూర్య స్తుతిః
ఉద్యన్నద్య వివస్వానారోహన్నుత్తరాం దివం దేవః |
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాఽఽశు నాశయతు || 1 ||
నిమిషార్ధేనైకేన ద్వే చ శతే ద్వే సహస్రే ద్వే |
క్రమమాణ యోజనానాం నమోఽస్తు తే నళిననాథాయ || 2 ||
కర్మజ్ఞానఖదశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ |
ద్వాదశధా యో విచరతి స ద్వాదశమూర్తిరస్తు మోదాయ || 3 ||
త్వం హి యజూ ఋక్ సామః త్వమాగమస్త్వం వషట్కారః |
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ || 4 ||
శివరూపాత్ జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ |
శిఖిరూపాదైశ్వర్యం త్వత్తశ్చారోగ్యమిచ్ఛామి || 5 ||
త్వచి దోషా దృశి దోషాః హృది దోషా యేఽఖిలేంద్రియజదోషాః |
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినా దహతు || 6 ||
ధర్మార్థకామమోక్షప్రతిరోధానుగ్రతాపవేగకరాన్ |
బందీకృతేంద్రియగణాన్ గదాన్ విఖండయతు చండాంశుః || 7 ||
యేన వినేదం తిమిరం జగదేత్య గ్రసతి చరమచరమఖిలమ్ |
ధృతబోధం తం నళినీభర్తారం హర్తారమాపదామీడే || 8 ||
యస్య సహస్రాభీశోరభీశు లేశో హిమాంశుబింబగతః |
భాసయతి నక్తమఖిలం భేదయతు విపద్గణానరుణః || 9 ||
తిమిరమివ నేత్రతిమిరం పటలమివాఽశేషరోగపటలం నః |
కాశమివాధినికాయం కాలపితా రోగయుక్తతాం హరతాత్ || 10 ||
వాతాశ్మరీగదార్శస్త్వగ్దోషమహోదరప్రమేహాంశ్చ |
గ్రహణీభగంధరాఖ్యా మహతీస్త్వం మే రుజో హంసి || 11 ||
త్వం మాతా త్వం శరణం త్వం ధాతా త్వం ధనం త్వమాచార్యః |
త్వం త్రాతా త్వం హర్తా విపదామర్క ప్రసీద మమ భానో || 12 ||
ఇత్యార్యాద్వాదశకం సాంబస్య పురో నభః స్థలాత్పతితమ్ |
పఠతాం భాగ్యసమృద్ధిః సమస్తరోగక్షయశ్చ స్యాత్ || 13 ||
ఇతి శ్రీసాంబకృత శ్రీ ద్వాదశార్యా సూర్య స్తుతిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.